దేశంలో మరోమారు 12 వేలు దాటిన కొరోనా కేసులు
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూ దిల్లీ, జూన్ 22 : దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 24 గంటల్లో 12,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 13 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.33 కోట్లకు చేరుకోగా…
