యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేత ప్రధాని మోడీ
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో యోగా వేడుకల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బండి సంజయ్‌కు భద్రత పెంపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని…
