ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్య
అల్లాదుర్గం : ‘‘రెండున్నర కోట్ల రూపాయలతో చక్కటి జూనియర్ కాలేజీ భవనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం..జూనియర్ కాలేజీలో ఒక్క రూపాయి ఫీజు కూడా లేకుండా పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. మన పిల్లలు ఇంకా బాగా చదవాలి. దీని కోసం కాలేజీ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారితో పాటు ప్రజాప్రతినిధులు కూడా…
