NEWS

NEWS

పథకం ప్రకారమే సికింద్రాబాద్‌ అల్లర్లు

అణచివేయడంలో పోలీసుల ప్రేక్షక పాత్ర మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖలతో పోస్టులు ఇష్టమున్న వాళ్లే అగ్నిపథ్‌ ‌లో చేరొచ్చు..చాలా దేశాల్లో ఇలాంటి పథకం ఉంది విడియాతో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : అగ్నిపథ్‌ ‌పథకంపై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  ఆరోపించారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని తప్పుబట్టారు. విధ్వంసం…

‘అగ్నిపథ్‌’‌పై దేశవ్యాప్త ఆందోళనలు

నాలుగేళ్ల తర్వాత 75 శాతం నిరుద్యోగులు పథకాన్ని రద్దు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ ‌నేటి నుంచి ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ, ‌డివైఎఫ్‌ఐ ‌పిలుపు ‘అగ్నిపథ్‌’ ‌పథకం నిరుద్యోగులకు మేలు చేసేదే : నిరుద్యోగులు ఆందోళన చెందవద్దన్న కేంద్రమంత్రులు ఆర్మీలో చేరేందుకు సువర్ణావకాశం : ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌పాండే న్యూ దిల్లీ, జూన్‌ 17…

రణరంగంగా సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌

అగ్నిపథ్‌ ఆం‌దోళనకారుల దాడితో బుగ్గి పలు రైళ్లకు, బోగీలకు, వాహనాలకు నిప్పు దాడులతో వాహనాలు ధ్వసం..ప్రయాణికుల పరుగు పోలీసులపైకి పెద్ద ఎత్తున రాళ్లు రువ్విన ఆందోళన కారులు పోలీసుల ఫైరింగ్‌..‌కాల్పుల్లో ఒక్కరు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం…పలువురికి గాయాలు కాల్పుల్లో గాయపడ్డ వారికి గాంధీలో చికిత్స : వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు సికింద్రాబాద్‌ ‌పరిధిలో…

కాల్పుల్లో మరణించిన యువకుడు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సిఆర్పీఎఫ్‌ ‌జరిపిన కాల్పుల్లో వరంగల్‌ ‌యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు రైల్వే అధికారులు సమాచారమిచ్చారు. ఆర్పీఎఫ్‌ ‌కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..8 మందికి గాయాపడగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి…

తెలుగు భాషకు ‘‘వేదం’’ ఎనలేని సేవ

పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధమున భారత దేశమంతటా అన్ని భాషలలో నూతన వికాసానికి తెర లేచింది. పాశ్చాత్య నాగరికత, అంగ్ల విద్య ప్రభావాలు ప్రజల వేష భాషలపై అనూహ్య ప్రభావాలు చూపా యి. ఇందుకు తెలుగు భాష, ప్రజలకు మినహాయింపు ఏమీ లేకుండే. ఆ సంధి కాలంలో వేంకటరాయ శాస్త్రి ఆగమనము ఆంధ్ర వ్మాయమున క్రొత్త యుగానికి…

తెలంగాణ కోటి ఎకరాల మాగాణా

సాగు నీటిరంగంలో సరికొత్త ఆధ్యాయం రూ.1,52,000 లక్షలకోట్లకు పైగా వ్యయం నీటితీరువా పన్ను శాశ్వతంగా రద్దు తిరుగులేని విధంగా స్థిరమైన నీటిపారుదల రంగం ఒకప్పుడు తరుగుదల నేడు ఎదుగుదల సాగునీటి రంగంలో తెలంగాణ ఒకపుడు తరుగుదలే తప్ప ఎదుగుదల లేని స్థితి. కానీ 2014 లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం…

అగ్నిజ్వాలలను లేపిన అగ్నిపథ్‌

‌నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకం అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహానికి కేంద్ర, రాష్ట్ర ఆస్థులు ధ్వంస•మవుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో కేంద్రం ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ ‌చేస్తుండగా, కేంద్రం మాత్రం యువతకు ఉపాధి అవకాశాలను…

ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధి

కొడంగల్‌, ‌కోస్గి హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కెటిఆర్‌ ‌ప్రశంస ఆ విమర్శలపై ఎందుకు స్పందించరు : ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధానికి కెటిఆర్‌ ‌ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని కొడంగల్‌, ‌కోస్గి ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ‌ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్‌ ‌పాలనలో హాస్పిటళ్లు…

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి కెసిఆర్‌ ‌మద్దతు

అందుకే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసాడు తోడు దొంగల్లా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీల వ్యవహారం కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలన్నదే కేసీఆర్‌ ఆలోచన అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శించారు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లుకు మద్ధతు తెలిపింది కేసీఆర్‌ ‌కాదా? అని…

గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌దేశానికే ఆదర్శం

మిగతా రాష్ట్రాలు పోటీని స్వీకరించాలి సేవ్‌ ‌సాయిల్‌, ‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌లక్ష్యం ఒక్కటే.. పుడమిని కాపాడటం ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు.. కాపాడి భవిష్యత్‌ ‌తరాలకు అందించాలి యువ ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌ ‌ఛాలెంజ్‌ ‌చొరవ అభినందనీయం గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ఐదవ విడత ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌…