త్వరలోనే కొత్త పెన్షన్లు.. రేషన్ కార్డులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. మంగళవారం నగర పరిధిలో కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ..ఇప్పటి వరకు మంచినీటి సదుపాయం, రోడ్లు, కరెంటు, పార్కులు, వైకుంఠధామాలు బాగు చేసుకున్నామని, బస్తీల్లో…
