బిజెపి ఉచ్చులో పడి బలికావద్దు
ముంబై,జూన్23 : బీజేపీ ఉచ్చులో పడవద్దని, ఆ పార్టీ కుట్రకు బలికావద్దని ఏక్‌నాథ్ షిండే రెబల్ గ్రూప్ నుంచి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ కోరారు. పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ కు అన్నీ ఇచ్చారని అన్నారు. శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ బుధవారం గౌహతి నుంచి ముంబైకి తిరిగివచ్చారు. రెబల్ బృందం…

