NEWS

NEWS

పరిమళమయం ఉమ్మడి కుటుంబం

ఉమ్మడి కుటుంబం అంటేనే ఆనందాల నిలయం కుటుంబపు మనుషుల మధ్య కలుగు ప్రేమానురాగం కష్టం, సుఖం,బాధ, బాధ్యతగుర్తు చేసే బంధం మమతానురాగం తోడైన బంధం, బాంధవ్యం. తల్లి తండ్రుల ప్రేమానురాగం అన్నతమ్ముళ్ళ అనుబంధం అక్క చెల్లెళ్ళ తోడు బంధం అత్త కోడళ్ళ అనురాగం నానమ్మ, తాతలతోటి పిల్లల ప్రేమానుబంధం. ఏ శుభ కార్యమైన అందరు ఆనందంగాచేయుసత్కార్యం…

బడిఈడు పిల్లల నమోదుతో పాటు నిలకడపై దృష్టి సారించాలి

సమాజం సర్వతో ముఖా భివృద్ధి సాధించాలంటే బాల బాలిక లందరూ విధిగా చదువుకొని తీరాలి. అందుకు పాఠశాలే సరియైన చోటు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించటం, మధ్యలో బడిమాని వేయకుండా కనీసం 8 వ తరగతి పూర్తి చేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం బాధ్యత వహించాలి. నూరుశాతం నమోదు మరియు నిలకడ సాధించాలంటే…

అన్నాడిఎంకెలో నాయకత్వ గొడవ

పన్నీర్‌ ‌సెల్వం..పళనిస్వామిల మధ్య విభేదాలు సర్వసభ్యమండలి సమావేశంలో పన్నీర్‌పై బాటిళ్లు మధ్యలోనే అనుచరులతో వెళ్లిపోయిన ఓపిఎస్‌ చెన్నై,జూన్‌23: అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం’ కోసం పన్నీరుసెల్వం , పళనిస్వామి వర్గాల మధ్య జరుగుతున్న వర్గపోరు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పళనిస్వామి  ఆహ్వానం మేరకు ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి హాజరైన ఒ.పన్నీర్‌సెల్వంపై పళనిస్వామి వర్గానికి చెందిన పార్టీ…

‌ద్రౌపది అభ్యర్థిత్వంపై దేశవ్యాప్తంగా సానుకూలత

దేశ సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉంది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధానిమోడీ ట్వీట్‌ ‌ప్రధాని మోదీ, అమిత్‌షాలతో ముర్ము భేటీ న్యూ దిల్లీ ,జూన్‌23: ‌రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన…

బిజెపి ఉచ్చులో పడి బలికావద్దు

ముంబై,జూన్‌23 : ‌బీజేపీ ఉచ్చులో పడవద్దని, ఆ పార్టీ కుట్రకు బలికావద్దని ఏక్‌నాథ్‌ ‌షిండే రెబల్‌ ‌గ్రూప్‌ ‌నుంచి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌కోరారు. పార్టీ చీఫ్‌, ‌సీఎం ఉద్ధవ్‌ ‌కు అన్నీ ఇచ్చారని అన్నారు. శివసేన ఎమ్మెల్యే నితిన్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌బుధవారం గౌహతి నుంచి ముంబైకి తిరిగివచ్చారు. రెబల్‌ ‌బృందం…

మహారాష్ట్రలో కొనసాగుతున్న సంక్షోభం

ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా శివసేన అడుగులు కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్దం అన్న రౌత్‌ ముంబై,జూన్‌23 : ‌శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా శివసేన అడుగులు వేస్తోంది. రెబల్‌ ఎమ్మెల్యేలు కోరుకుంటే మహా…

ఉద్దవ్‌ ‌రాజీనామా అసవరం లేదన్న రెబల్స్

మహారాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్ ‌బిజెపితో జతకట్టాలని సూచన ముంబై,జూన్‌23:  ‌మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్ ‌చోటుచేసుకుంది. తిరుగుబాటు సూత్రధారి ఏక్‌నాథ్‌ ‌షిండే సారధ్యంలోని రెబల్‌ ఎమ్మెల్యేలు కీలక ప్రకటన చేశారు. ఉద్ధవ్‌ ‌థాక్రే సీఎం గ్దదె దిగిపోవాల్సిన అవసరం లేదని, బీజేపీతో జట్టు కడితేచాలని ప్రకటించారు. ఈ మేరకు రెబల్‌ ‌శిబిరంలో ఉన్న…

పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య

13,313 పాజిటివ్‌ ‌కేసులు నమోదు న్యూ దిల్లీ ,జూన్‌23: ‌దేశంలో కొరోనా  వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్ ‌వేవ్‌ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్‌ ‌కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కొరోనా  నుంచి…

ఘనంగా వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం

తిరుపతి, జూన్‌ 23 : ‌తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి అమ్మవారి తొలిదర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈనెల 18వ తేదీన అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరిగాయి. 23వ తేదీన మహా…

పెళ్లి వేడుకలో విషాదఛాయలు బరాత్‌లో కాల్పులతో యువకుడు మృతి

లక్నో,జూన్‌23 :  అం‌గరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్‌ ‌వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్‌ ‌స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ ‌సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్‌ ఏరియాలో చోటు చేసుకుంది. మనీష్‌ ‌మాద్హేశియా అనే…