NEWS

NEWS

సజయ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ..

స్వతంత్ర జర్నలిస్ట్ ,సామాజిక కార్యకర్త కె.సజయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి(2021) ఎంపికయ్యారు. సామాజిక కార్యకర్త భాషా సింగ్ ఆంగ్లంలో రచించిన “అన్ సీన్” పరిశోధనాత్మక గ్రంథాన్ని “అశుద్ధ భారత్” పేరుతో తెలుగులోకి అనువదించిన కె.సజయ కు ఈ పురస్కారం లభించింది.. డా.చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన కమిటీ 22 పుస్తకాలను వివిధ భాషల్లో (అనువాద) ఎంపిక…

తూరుపు వెలుగు

స్వేచ్ఛా విహంగాలకు ఎగిరే పరిధులు గీయగలమా ? మనిషి విశాల ఆలోచనలకు బంధాల అడ్డుకట్టలేయగలమా? హద్దులు సరిహద్దులు మానవతకు సంకెళ్లను వేస్తూ మనుషులు తవ్వుకున్న లోతైన కందకాలు ! పచ్చని వీచే పైరగాలి రాత్రులను వెలిగించే వెన్నెల మట్టిని పులకింపచేసే వాన జీవరాశిని మేల్కొలిపే ఎండ ఏ  హద్దులు సరిహద్దులు ఎలా ఆపగలవు ? మెదళ్లను…

నిమ్స్‌లో నాణ్యమయిన వైద్య సేవలు ..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌ప్రభుత్వం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆరోగ్య శ్రీని పెంచడం జరిగిందని, నిమ్స్ ‌హాస్పిటల్స్‌లో హార్ట్ అం‌డ్‌ ‌కిడ్నీ, లివర్‌ ‌ట్రాన్స్ ‌ప్లాంటేషన్‌ ‌సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయి..లంగ్‌ ‌సర్జరీలు కూడా చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిమ్స్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి హరీష్‌…

సఖి, షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మవిశ్వాసం

జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందని అదనపు డీజీపీ, ఉమెన్‌ ‌సెప్టీ విభాగం అధికారి స్వాతి లక్రా అన్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురయ్యే వారికి భరోసా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుందని స్వాతి లక్రా పేర్కొన్నారు. మహిళల…

రాష్ట్రంలో పలుచోట్ల ఎన్‌ఐఎ ‌సోదాలు

రాధ మిస్సింగ్‌ ‌కేసులోనూ ఆరా హైదరాబాద్‌లో ఆడ్వకేట్‌ ‌శిల్ప ఇంట్లోనూ సోదాలు చేగుంటలో మావో అగ్రనేత కుమారుడి ఇంట్లో తనిఖీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ‌సోదాలు చేపట్టింది. నర్సింగ్‌ ‌విద్యార్థిని మిస్సింగ్‌ ‌కేసులో ఉప్పల్‌ ‌చిలుకానగర్‌లోని హైకోర్టు అడ్వకేట్‌ ‌శిల్ప ఇంటిపై ఎన్‌ఐఏ…

భూమిని గుంజుకోవడం..లాఠీ దెబ్బలు తగిలించడం

ఇదేనా నీ దృష్టిలో అభివృద్ది అంటే.. కెటిఆర్‌కు రేవంత్‌ ‌సూటి ప్రశ్న పిజెఆర్‌ ‌పేదల గుండెచప్పుడు అన్న పిసిసి చీఫ్‌ ‌విజయారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌బలవంతంగా భూమిని గుంజుకోవడం.. బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం..కేటీఆర్‌ ‌దీనిని అభివృద్ధి అంటారా.. అరాచకం అంటారా..అని టీపీసీసీ చీఫ్‌…

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 494 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌రాష్ట్రంలో రోజువారీ కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 494 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 494 కొరోనా కేసులు నమోదు కాగా…

దిల్లీ పర్యటనలో మంత్రి కెటిఆర్‌

న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌దిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ ‌పూరీతో రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్‌ ‌గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌ ‌మురుగునీటి పారుదల ఎ•-లాన్‌కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేటీఆర్‌ ‌కోరారు.…

ముందడుగు??

మేలుకో ఓ యువతా మార్చుకో నీ నడత! సామాజిక ప్రగతికి రధ చక్రమైన నీవు సెల్‌ ‌ఫోన్‌ ‌చెరసాలలో బందీకానేల? పెడధోరణులతో బజారున పడి చేజేతులా భవితను నాశనం చేసుకోనేల? అనాలోచిత చర్యలతో నీ భవిత మొదళ్ళు నరుకుతూ, నీ భుజాలపై నిరుద్యోగ కావళ్లు మోపుతోన్న చర్యల్ని గుర్తించు. రాబందులు రాజ్యమేలుతూ, విపక్షీయుల అష్టదిగ్బంధనమే రాజకీయ…

ఉన్నాడని అనుకుంటే!

ఎక్కడో అంతంకాని శూన్యంలో దిగంతాల ఆవల లోకంలో! ప్రశాంత వీచికల గాలుల్లో ప్రభాత జ్వాలల కీలల్లో! చిన్ముద్రల శాంతంతో చిదానంద చిత్తంతో! ఉన్నాడని అనుకుంటే పక్కనే ఉంటాడు! ఉన్నాడా అని ప్రశ్నిస్తే అక్కడే ఉంటాడు! చెదిరి పోని విశ్వాసంలో అరమర లేని నమ్మకంలో! ఊపిరిలో దిగి దేహములో ఊహల్లో దూరి మనసులో! సత్యం చూపే మనసాక్షితో…