రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు – అధికారులకు సూచించిన ఇవో ధర్మారెడ్డి
తిరుమల, జూన్ 25 : స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తతతో సేవలు అందించాలని ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆయన అధికారులతో సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
