కెసిఆర్ పేరెత్తకుండా మోడీ మిత్ర ధర్మం పాటించారు
మోడీ చీకటి మిత్రుడు కెసిఆర్ ఎందుకు కెసిఆర్ అవినీతిని ప్రశ్నించలేదు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ మిత్రులారా తన చీకటి మిత్రుడు కెసిఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా, తాను చేసిన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్ కుటుంబ పాలన, కెసిఆర్ కుటుంబ అవినీతి ఊసెత్తకుండా మోడీ మిత్ర ధర్మం…
