NEWS

NEWS

స్వదేశీ ఆవు పేడకు విదేశాల్లో గిరాకీ

‘‘ఆర్గానిక్‌ ‌ఫామింగ్‌ ‌వైపు చూస్తున్న పలు ప్రపంచ దేశాలు పేడను సహజ ఎరువుగా వాడడానికి నిర్ణయించడంతో దాని గిరాకీ పెరుగుతున్నది. ఆవు పేడను ఎరువుగా వాడినపుడు పండ్లు, కర్జూర (డేట్స్) ‌తోటల్లో దిగుబడి పలు రెట్లు పెరగడం, రుచికరంగా ఉండడం, మంచి సైజ్‌కు రావడం గమనించిన దేశాలు మన దేశీయ ఆవు పేడకు క్యూ కట్టడం…

హెచ్చరిక

నీ నిర్లక్ష్యం నీ ప్రాణాన్ని హరించ వచ్చు నీకుటుంబాన్ని అనాదులుగా మార్చే వచ్చు జాగ్రత్త పడటం తప్పు కాదు కుక్క కాటు ప్రాణం మీదకు తేవచ్చు వ్యాక్సిన్‌ ‌చేయని పెంపుడు కుక్క కరిస్తే రేబిస్‌ ‌వ్యాధి చోకుతుంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు మనుషులు నుంచి జంతువులకు జంతువులు నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు తెలుసుకో…

వర్షాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తం

వర్షాకాలం వచ్చేసింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలే అవకాశాలు వున్నాయి.ఇప్పటికే జ్వరాలు,దగ్గు,తుమ్ములు,జలుబు,వివిధ రోగాలతో జనం ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్  ‌చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వున్నారు. రాష్ట్రం లోని అనేక  గ్రామాల్లో, పట్టణాలు,నగరాలలో అపరిశుభ్రత ఎక్కువ  ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమలు,ఈగలు,పందుల సంచారం  వ్యాధులకి కారకాలుగా నిలుస్తూ వున్నాయి.రాస్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో,పట్టణాలు,నగరాలు,గ్రామాలు కంపు కొడుతూ…

కెసిఆర్‌ ‌పేరెత్తకుండా మోడీ మిత్ర ధర్మం పాటించారు

మోడీ చీకటి మిత్రుడు కెసిఆర్‌ ఎం‌దుకు కెసిఆర్‌ అవినీతిని ప్రశ్నించలేదు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ మిత్రులారా తన చీకటి మిత్రుడు కెసిఆర్‌ ‌పేరు కూడా ప్రస్తావించకుండా, తాను చేసిన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్‌ ‌కుటుంబ పాలన, కెసిఆర్‌ ‌కుటుంబ అవినీతి ఊసెత్తకుండా మోడీ మిత్ర ధర్మం…

‌డ్రెస్సింగ్‌ ‌బాగాలేదని విద్యార్థిని గోడకేసి బాదిన లెక్చరర్‌

అపస్మారక స్థితిలో విద్యార్థి కార్తీక్‌ ‌పాల్వంచ ప్రభుత్వ గురుకుల కళాశాలలో దారుణం కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 4 : క్రమశిక్షణ నేర్పాల్సిన అధ్యాపకుడు సహనం కోల్పోయి విచక్షణ మరచి విద్యార్థులపై దాడికి తెగబడిన సంఘటన పాల్వంచలో సోమవారం చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం చదువుతున్న…

బిజెపి నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదు

మోడీ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఒక్క ప్రకటన చెయ్యలేదు కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప ఏమీ లేదు తెలంగాణా గిరిజనులకు మోడీ సర్కార్‌ అన్యాయం హామీల అమలులో తెలంగాణాకు మొండి చెయ్యి ప్రధాని ప్రసంగంపై స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : బిజెపి నాయకుల దగ్గర విషయం లేకనే విషం…

బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య ఒప్పందం తాత్కాలికమే ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌వ్యాఖ్యలు

ముంబై, జూలై 4 : బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ అన్నారు. శివసేనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేరని చెప్పారు. శివసేనలో ఉన్న సమయంలో ఏక్‌నాథ్‌ ‌షిండే వర్గం ఎమ్మెల్యేలు సింహాల్లా తిరిగే వారని..కానీ వారు ముంబైలో అడుగుపెట్టిన…

మోదీ నోట తెలంగాణ విశిష్టత ..!

భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతాయన్న వార్త వొచ్చినప్పటినుండి రాష్ట్ర రాజకీయాలు వేడి పుంజుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ కూడా వొస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చోటుచేసుకున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో…

సాహితీ బంధనాలు

కన్నీళ్లొస్తున్నాయి అవును… నీవు విన్నది నిజమే. ఆంక్షల బురదలో కూరుకుపోయిన స్వేచ్చా సాహిత్యపు ప్రస్తుత స్థితి చూస్తోంటే దుఃఖం పెల్లుబుకుతోంది. కెరటమై పరిగెత్తాలన్న దాని కోరికను అడ్డంకుల బండలు గుద్దుకొంటుంటే దాని చుట్టూ కళ్ళుచించుకున్నా కానరాని చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఊహించనే లేదుగా దశాబ్దాల ఘనచరితలో ఇంతటి నిశ్శబ్ద భీతి. దారులు చెరిపేస్తూ విరబోసుకున్న నియంతృత్వపు…

తప్పని మరో పోరాటం

ఉపాధ్యాయుల  బదిలీలు, పదోన్నతుల కోసం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం అభివృద్ధి చెంది,నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన తెలంగాణ సమాజం మోసపోయింది.కెజి.టు పీజి అని ప్రగ ల్భాలు పలికిన ప్రభుత్వం రాష్ట్రంలో సర్కార్‌ ‌చదువులకు సమాధి కడు తున్నది.ఈ ఎనిమిదేళ్ళుగా వేలాది సర్కార్‌ ‌బడులను మూసేసి,రాష్ట్ర బడ్జెట్‌ ‌లజ 16 శాతం పైగా వుండే విద్యశాఖ…