మోదీ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట
గ్యాస్ ధరలతో ప్రజలకు గుండెదడ దేశ ప్రజలపై కేంద్రం దొంగ దాడి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలన గ్యాస్ ధరల పెరుగుదలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్ ధరలకు వ్యతిరేకంగా నిరంతరంగా పోరాడుతామని ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారంగా మార్చారని టీఆర్‌ఎస్…
