NEWS

NEWS

కాకతీయ కళా వైభవం

కాకతీయ విశిష్ట కళావైభవం సంస్కృతి కళల పునర్‌ ‌వైభవం కాకతీయ విశిష్ట కళా తోరణం తెలంగాణ వైభవ ద్వార తోరణం శిల్పకళ సంస్కృతి పునరుజ్జీవనం సంస్కృతి సాహిత్య నవనిర్మాణం కాకతీయ జీవన నైపుణ్య ధారణ చెరువుల కాలువల నిర్మాణ ప్రేరణ సంస్కృతి స్వర్ణ యుగ ప్రతీక చతుష్షష్టి కళా సౌందర్య వేడుక రమణియ కుడ్య శిల్ప…

‘‘ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి’’

‘‘అం‌దరికీ సమానమైన అవకాశాలు రావాలి. చదువుకున్న యువతకు విలువ పెరగాలి. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు. నాణ్యమైన విద్య,విద్యకు తగ్గఉపాధి,మెరుగైన మౌలిక సౌకర్యాలు,కల్తీలేని ఆహారపదార్ధాలు, పరిశుభ్రమైన త్రాగునీరు, వసతి సదుపాయం, అందరికీ ఆరోగ్య సదుపాయం వంటి కనీస అవసరాలు కల్పించాలి. ఇవే ప్రజల ఉన్నత జీవన ప్రమాణాల స్థాయికి సూచికలు. ఇదే నిజమైన…

గౌరవెల్లి గుండె గోడు

ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయినోళ్ళు ఇల్లు ఇరువాటు ఇడిసినోళ్లు ఇపుడు దిక్కులేని పక్షులై సాయం కోసం ఆర్తిస్తున్నరు ఆదుకున్న పాపానికి వాళ్లకు ఏమి మిగిలింది? పోలీసు లాఠీల దెబ్బలు అక్రమ కేసుల మోపులు ఉక్కు సంకెళ్ల బంధనాలు దోషులన్న నిందలు తప్పా! నిర్వాసితులు ఆవడమంటే నేలను కోల్పోవడమే కాదు బంధాల తంత్రులు తెగడం తరాల…

మొన్న తీర్మానించింది.. నిన్న యాక్షన్‌ ‌చేపట్టింది

దక్షిణాది రాష్ట్రాలన్ని తమ ఆధిపత్యం కిందకు వొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిన్నగాక మొన్న తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటి అందుకు అనుగుణంగా నిన్నటినుండే పావులు కదపడం ప్రారంభించిందనడానికి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరే చెబుతున్నది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ రాష్ట్ల్రా ఒక వెలుగు వెలుగుతున్న బిజెపికి కొంతకాలంగా దక్షిణాది విషయంలో నిద్రపట్టడంలేదు.…

చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి…టీచర్‌ ‌పోస్టులను భర్తీ చేయండి

సిఎం కేసీఆర్‌పై విరుచుకుపడిన బిజెపి లీడర్‌ ‌విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6: సిఎం కేసీఆర్‌పై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సర్కార్‌ ‌విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోన్న కేసీఆర్‌ ‌చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి టీచర్‌ ‌పోస్టులను భర్తీ చేయాలని విజయశాంతి…

తెలంగాణలో పెట్టుబడికి ఫ్రెంచ్‌ ‌కంపెనీ ఆసక్తి

స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వొచ్చింది. ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఫ్రెంచ్‌ ‌కంపెనీ సాఫ్రాన్‌ ‌గ్రూప్‌ ‌నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..హైదరాబాద్‌లో మెగా ఏరో…

మళ్లీ మండిన గ్యాస్‌ ‌ధర… సామాన్యుడిపై మరింత భారం

సిలిండర్‌పై 50 రూపాయలు పెంచిన చమురు సంస్థలు మంచి రోజులు వొచ్చాయంటూ మంత్రి కెటిఆర్‌ ‌సెటైర్లు న్యూ దిల్లీ, జూలై 6 : సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెట్రోల్‌, ‌డీజిల్‌తో పాటు గ్యాస్‌ ‌ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌…

రాష్ట్రంలో పెరిగిపోతున్న భూ సమస్యలు

ధరణితో దరిద్రం వొచ్చింది దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీది దున్నేవాడికి భూమి లేకుండా టిఆర్‌ఎస్‌ ‌కుట్రలు ఔటర్‌ ‌చుట్టూ మాయం అవుతున్న భూములు ధరణి సమస్యలపై రచ్చబండలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్‌ ‌నేతలు ధ్వజమెత్తారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌…

విద్యార్థులకు పట్టెడన్నం కూడా కరువే

ఇదేనా బంగారు తెలంగాణ ట్వీట్‌ ‌ద్వారా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పేద విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. పురుగులతో ఉన్న అన్నాన్ని పిల్లలకు పెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ‘నువ్వు ఎల్గపెడ్తా  అన్న బంగారు…

ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి…చిన్నారిని ఎత్తుకుని

చిన్న పిల్లల తల్లులకు ఫీడింగ్‌ ‌గదిని ఏర్పాటు చేయండి సిద్ధిపేట ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీష్‌రావు ఆటోనగర్‌ ఆధునీకరణకు అప్పటికప్పుడు రూ.20కోట్లు మంజూరు గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇటీవల కొత్తగా నిర్మించిన సిద్ధిపేట…