చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి…టీచర్ పోస్టులను భర్తీ చేయండి
సిఎం కేసీఆర్‌పై విరుచుకుపడిన బిజెపి లీడర్ విజయశాంతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6: సిఎం కేసీఆర్‌పై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సర్కార్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోన్న కేసీఆర్ చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విజయశాంతి…
