NEWS

NEWS

‌ప్రగతి పనులు పరుగులు పెట్టాలె..

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి పూర్తయిన పనుల ప్రారంభానికి సిద్ధం చేయాలి ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుపై దృష్టి సారించాలి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలి సీజనల్‌ ‌వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి సిద్ధిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28…

రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్‌ ‌కర్నాటక నుంచి ఇంటీరియర్‌ ‌తమిళనాడు వి•దుగా కొమరం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోవి•టర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి…

హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

పలు ప్రాంతాల్లో జోరువాన మున్సిపల్‌ ‌సిబ్బంది అప్రమత్తం…అధికారులతో మేయర్‌ ‌సవిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం మళ్లీ వర్షం దంచికొట్టింది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ ‌జామ్స్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కావడంతో.. వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా…

వరుసగా రెండోరోజూ పెరిగిన కొరోనా కేసులు

న్యూ దిల్లీ, జూలై 28 : దేశంలో వరుసగా రెండో రోజూ కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరిగాయి. బుధవారం 18 వేల కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 20,557కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,39,59,321కి చేరింది. ఇందులో 4,32,86,787 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,211 మంది మరణించారు. మరో…

సబర్‌ ‌డెయిరీకి మోదీ శంకుస్థాపన

గాంధీనగర్‌, ‌జూలై 28 : గుజరాత్‌ ‌పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్‌ ‌డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ… మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంటులో అధీర్‌ ‌రంజన్‌ ‌వ్యాఖ్యలపై దుమారం ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం కాంగ్రెస్‌ ‌క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల  డిమాండ్‌ ‌గందరగోళంతో ఉభయసభలు వాయిదా పార్లమెంట్‌ ‌బయట బిజెపి మహిళా నేతల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 28 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చేసిన వ్యాఖ్యలపై…

పన్నుపోటు

సంపన్నుల పాలనలో పేదోడిబతుకు ఎండమావయ్యింది ఉన్నోడికి ఉన్నదంతా ఊడ్చిపెట్టడమే ఆనావాయితి పుడితే పన్ను చస్తే పన్ను సపాటుసాగాలంటే సరుకులెలా కొనాలో రూపాయి విలువతగ్గి జీవనం అతలాకుతలం జీవనోపాధి కల్పించని పాలకులు ఏకాకినిజేసేస్తూ చేతకానితనంతో దేశభక్తి గీతమాలపిస్తున్నరు ఏమనడిగితే చాలూ దేశద్రోహులౌతున్నరు ఈసురోమని పాలకులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ ఓట్లనన్ని దోచుకెళ్ళి షేర్‌ ‌మార్కెట్లో తాకట్టువెడుతున్నరు దోచుడే పరమావధిగా…

రాత్రి

ఎక్కడెక్కడో పుట్టిన ఎన్నెన్నో జీవితాల నదుల్ని సముద్రంలా అక్కున చేర్చుకొని సంఘటితపరుస్తుంటుంది… మోడువారిన శిశిరపు హృదయోద్యానంలో అనుభూతుల పూలపరిమళాల్ని వెదజల్లుతూ ఆమనిలా విరబూస్తుంటుంది… వేదన మంచులో వణికే హృదయాన్ని వెచ్చదనం తరంగాల్లో చలిమంటలా వోలలాడిస్తుంటుంది… పగుళ్లుదీసిన బ్రతుకు పుడమిమీద ఓదార్పు మేఘమై చినుకు చినుకుగా కురుస్తూ సేదదీరుస్తుంటుంది… మమతల ఉలితో మహత్తర శిల్పిలా రాతిగుండెకు సైతం…

‌మాట్లాడటానికేం ఉందని

మాట్లాడటానికేం ఉందని మాట్లాడుతూ ఉండటానికి ఎవరి ఉదయాలు, ఎవరి రాత్రుళ్లు వాళ్ళవయ్యాక ఎవరి ప్రపంచంలో వారు గిరికీలు కొట్టడం అలవాటు పడ్డాక ఎండిన నదీ పాయలో దోసెడు  నీళ్ళు కనబడతాయా? బీటలు వారిన నల్లరేగడి నేలలో విత్తు విచ్చుకుంటుందా? చిత్రకారుడు గీసిన రేఖా చిత్రాల్లా మనుషుల రూపాలు లోపల అంతా హ్యాలో భారరహిత స్థితిలా భావరహిత…

ఉషస్సు

కోయిల కూయాలా ఆమని రావాలా వెన్నెల కాయాలా కలువలు పూయాలా వానలు కురియాలా వసుధే నవ్వాలా ఉషస్సు రావాలా తమస్సు పోవాలా కిరణుడు రావాలా కమలమె విరియాలా పున్నమి రావాలా సంద్రం పొంగాలా తరువులు పెరగాలా కరువులు  తరగాలా పరువుగ బతకాలా పరుగులు ఆపాలా – గుండాల నరేంద్ర బాబు తిరుపతి హస్త వాణి:9493235992