సహాయం అడిగితే రశీదులు అడుగుతున్నారు
బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు డా.అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బూర్గంపాడు, ప్రజాతంత్ర ఆగస్టు 01 : ఇటీవల గోదావరి వరదల్లో చిక్కుకుని ముంపుకు గురైన గ్రామాలను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముంపు గ్రామాల…
