రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు వి•దుగా కొమరం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోవి•టర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి…
