‘‘దేశం కోసం, ధర్మం కోసం’’ సామాన్యులే బలి కావాలా??
‘‘ఇకనైనా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ జపాన్ని కాస్త తగ్గించుకొని, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయ రేటును పెంచే విధంగా చర్యలు చేపట్టి, వివిధ నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలపై పెంచిన ధరలను తగ్గించి ఆ భారాన్ని కార్పొరేట్ శక్తులపై, ఉన్నతవర్గాల ప్రజలపై పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు…
