దిల్లీలో ఏం వెలగబెడుతున్నారో చెప్పండి
ట్విట్టర్ వేదికగా సిఎం కెసిఆర్‌పై పిసిసి చీఫ్ రేవంత్ ఫైర్ రైతులకు ఎకరాకు 15 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : వర్షాలతో రాష్ట్రంలో రైతుల కష్టం వరద పాలైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేయాలన్న సృహ కూడా కేసీఆర్ సర్కార్‌కు లేదని…
