75 – ఏండ్ల జెండా పండుగ – జాతీయభావం నిండుగ..!
(ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా అభివృద్ధి అవలోకనం) ఆగష్టు 13 నుంచి 15, 2022 వరకు ఇంటింటా తిరంగా ఎగిరేయాలని, మది మదిన జాతీయతాభావం పొంగిపొర్లాలని, త్రివర్ణ పతాక ప్రొఫైల్ పిక్స్‌ను వాడుతూ మధురానుభూతులు పొందాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పౌర సమాజానికి ‘మన్ కీ బాత్’ వేదికగా పిలుపు ఇవ్వడం సముచితంగా…
