హైదరాబాద్‌లో మరోమారు వర్షం
మంగళవారం పలుచోట్ల దంచికొట్టిన వాన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోను కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు,…
