రేవంత్ పార్టీని సొంత ప్రాపర్టీలా నడుపుతున్నారు
తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు సోనియా, రాహుల్ ఆశయాలకు భిన్నంగా రేవంత్ ధోరణి ఆయన చర్యలను ప్రశ్నించే వారు లేకుండా కుట్రలు మాఫియా తరహా రాజకీయాలు అందుకే పార్టీని వీడుతున్నా పార్టీకి రాజీనామా సందర్భంగా కాంగెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సీనియర్ల బుజ్జగింపులకు లొంగని దాసోజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : కాంగ్రెస్…
