రాష్ట్రంలో అటుఇటుగా రోజువారీ కొరోనా కేసులు
కొత్తగా 528 మందికి పాజిటివ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 08 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు కొద్ది హెచ్చుతగుతులతో నమోదవుతున్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 528 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తాజాగా 528 కొరోనా…
