57 ఏళ్లకే పెన్షన్.. కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు
డయాలిసిస్ పేషంట్లకు కూడా రూ.2016 పెన్షన్ : సిఎం కెసిఆర్ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. శనివారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా క్తొగా 10 లక్షల మందికి ఇవ్వడంతో…
