NEWS

NEWS

బట్ట కాల్చి విదేస్తున్న బిజెపి నేతలు

సిఎం కెసిఆర్‌ ‌కూతురును బద్నాం చేసే కుట్ర దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు ఏ దర్యాప్తు చేసుకున్నా అభ్యంతరం లేదు విడియాతో ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉంటామని హెచ్చరిక రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌బట్టకాల్చివి•ద వేయడం బీజేపీ పని అంటూ  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.…

నల్ల చట్టాలను తెచ్చి క్షమాపణలు కోరింది ఎవరు?

రైతుబంధును కాపీ కొట్టింది ఎవరు కెసిఆర్‌ ‌రైతు వ్యతిరేకి అనడం జోక్‌ మిత్‌ ‌షా వ్యాఖ్యలపై ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌మండిపాటు దేశాభివృద్ధికి త్రీ ఐలు లక్ష్యం కావాలి త్రీ డీల వల్ల నాశనం తప్పదన్న కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : అమిత్‌షా కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు…

మహిళలు, బాలలకు సహాయం కోసం భరోసా సెంటర్‌

బాధితులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు  ‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌మహిళలు, బాలికల సహాయం అందించడమే ‘భరోసా’ అని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రామ్‌ ‌నగర్‌ ‌కాలనీలో  భరోసా సెంటర్‌ ‌నూతన  భవన నిర్మాణం కోసం…

అబద్ధాలతో రైతులను తప్పుదోవ పట్టించే యత్నం

డిస్కమ్‌లకు 50 వేల కోట్ల అప్పులతో దివాలా వాటిని కప్పి పుచ్చుకునేందుకే అబద్ధాలు సిఎం కెసిఆర్‌ ‌తీరుపై బండి సంజయ్‌ ‌మండిపాటు లిక్కర్‌ ‌స్కామ్‌ను డైవర్ట్ ‌చేసే కుట్ర అమిత్‌ ‌షాకు చెప్పులు తీసిస్తే తప్పేముంది కెసిఆర్‌ ‌కుటుంబానికి ఇడి విచారణ తప్పదన్న బిజెపి నేత మురళీధర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 22 :…

మునుగోడు సభలో సమస్యలపై ప్రస్తావన ఏదీ

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల సభల్లో పరస్పర విమర్శలే మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 22 : ‌మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో సీఎం కేసీఆర్‌, ‌కేంద్రం మంత్రి అమిత్‌ ‌షాలు సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు.…

దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేసే ప్రయత్నాలు

మేధావులు కరదీపికలుగా మారి ఎదిరించాలి స్వతంత్ర భారత స్పూర్తి నేటి తరానికి తెలియాలి అందుకే వజ్రోత్సవాల నిర్వహణ ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాల్లో సిఎం కెసిఆర్‌ ‌పలువురు ప్రముఖలను సత్కరించి జ్ఞాపికలు అందచేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ..పేదల ఆశలు నెరవేరలేదు..అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర…

రాష్ట్రంలో నిలకడగా రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 345 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు క్రితం రోజుకన్నా పెరిగినా మొత్తం మీద నిలకడగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 345 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం…

ఫసల్‌ ‌బీమా అమలు కాక తీవ్రంగా నష్టపోతున్నాం

సేంద్రీయ వ్యవసాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న అమిత్‌ ‌షా త్వరలోనే ఆర్గానిక్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ‌కు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని  హామీ   హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: ‌రాష్ట్రంలో ఫసల్‌ ‌బీమా యోజన పథకం అమలు కాకపో వడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఎదుట వాపోయారు.…

మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

పార్టీల భవిష్యత్‌కు ఈ ఎన్నిక కీలకం సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు ప్రజాతంత్ర డెస్క్, ఆగస్ట్ 21: ‌మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ…

మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

పార్టీల భవిష్యత్‌కు ఈ ఎన్నిక కీలకం సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు ప్రజాతంత్ర డెస్క్, ఆగస్ట్ 21: ‌మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ…