ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. మంగళ్‌హట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. 153(ఏ), 295-(ఏ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ బందోబస్తు మధ్య బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి…
