ఈ ప్రాంత అబివృద్ధికి నిధులెందుకు ఇవ్వవు?
భూములు కబ్జా చేసే అవకాశం లేదని గాలికొదిలేసినవా? కేంద్ర పథకాలు కంటోన్మెంట్‌కు వర్తింపజేయకూడదని నీకేమైనా రాసిచ్చారా? బీజేపీకి భయపడే జాతీయ సమైక్యత దినం పేరుతో కొత్త డ్రామాలు ఒవైసీని కంట్రోల్ చేయలేని చేతగాని దద్దమ్మ సర్కార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్ సికిందరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గం…
