రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ కృషి అనిర్వచనీయం

కెయు ప్రొఫెసర్ గాదె సమ్మయ్య ఘనంగా భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాజ్యాంగ రూపకల్పనలో బాబా సాహెబ్ డాక్ట్‌ర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయమని కెయు ప్రొఫసర్ గాదె సమ్మయ్య అన్నారు. కెయు కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో గురువారం భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను…





