Day September 20, 2026

పాలక విధానాలతో ప్రజలు విలవిల!

ప్రజాతంత్ర

ఫాసిజాన్ని కూల్చేందుకు మరో సైన్యం కావాలి వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సులో వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పాలకవర్గాల విధానాలతో దేశంలోని ప్రజలంతా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదికలో వ‌క్త‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా అభ్యుదయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు హైదరాబాద్‌లోని…

ఉభయ రాష్ట్రాలకు మొగనున్న డేంజర్ బెల్స్?

“ఎగువ రాష్ట్రాలకు భిన్నంగా జూరాలకు 9 టియంసిలు ఆర్డీయస్ కుడి కాలువకు 4 టియంసిలు తెలుగు గంగకు 25 టియంసిలు కేటాయించింది. అదే సమయంలో ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు అనుమతించి ఏకంగా 130 టియంసిలు అదనంగా కేటాయించింది. ఆల్మట్టి రిజర్వాయర్ నిర్మాణం తర్వాత వర్షాకాలం ప్రారంభమైనా ఆగష్టు తొలి వారంలో గాని వరద కిందకు రావడం…

భూ రికార్డుల గందరగోళం!

తెలంగాణ సమాజంలో భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు అది ఆత్మగౌరవం, జీవనాధారం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం సామాన్య రైతును, పట్టణ మధ్యతరగతి భూయాజమానులను  తీవ్ర అశాంతికి గురి చేస్తున్నది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి పోర్టల్’ లోని ప్రాథమిక లోపాలు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని…

వినాయక ఆవిర్భావం నుండి వ్యూహాత్మక శాస్త్రం దాకా

“సాంకేతికత ఎంత అధునాతనమైనదైనా, దానికి మానవీయ స్పృహ, భావోద్వేగ మేధస్సు, పర్యావరణ జవాబుదారీతనం తోడవనప్పుడు అది కేవలం ప్రాణం లేని యంత్రంగానే మిగిలిపోతుంది. ప్రకృతిని పత్రాల రూపంలో పూజిస్తూ, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ, అహంకారాన్ని వీడి వినయంతో సాగే జీవన విధానమే వినాయక చవితి మనకు అందించే నిజమైన సందేశం. కోడింగ్ శోధనల్లో ‘సమాధానాల’ కోసం వెతికే…

పాలన అంటే ఫామ్‌హౌస్ చుట్టూ రాజకీయాలేనా?

“ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా విమర్శించడం వేరు. అతని ఇంటిని ముట్టడించడం వేరు.అధికార బలం ప్రజాస్వామ్య హుందాతనాన్ని మించకూడదు. అరెస్టులు, నిరసనలు, పరస్పర ఆరోపణలతో రాజకీయ వేడి పెంచడం కంటే ప్రజల సమస్యలపై సమాధానాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ స్థాయి మరింత పెరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి అంటే ప్రత్యర్థిని ఎంతగా ఇబ్బంది పెట్టామన్నది కాదు. ప్రజలకు ఎంత…

ఇదీ ఒక వివక్షా రూపమే? చావు-డప్పు!?

“అసలు ఎవరైనా చావు ఎందుకు కోరుకుంటారు.చావు కోరుకునేవారు మానసిక రోగైనాకావాలి, జీవితం మీద విరక్తి అయినా చెందాలి.లేదా కక్ష్య, కార్పణ్యాలు ఉన్నవారే!వాటిని కోరుకుంటారు.వారసులైతే ఆస్తిపాస్తులు పోతే ఆస్తి తమకే దక్కుతుందని కోరుకుంటారు.మరి రాజకీయ నాయకులైతే! తమ అధికారానికి అడ్డం, నిలువు అని భావించినప్పుడే చావు కోరుకుంటారు. నిరాశా,నిస్పృహలు కూరుకుపోయిన వారే అలా భావిస్తారు.రెండేళ్ళ కాలపరిమితి కాసుకొని…