Day September 11, 2026

17 నుంచి నెల రోజులపాటు సేవా కార్యక్రమాలు

– పాతికేళ్లుగా దేశానికి మోదీ అందిస్తున్న సేవలను పుర‌స్క‌రించుకుని.. – బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్లపాటు నిరంతరాయంగా దేశానికి అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని జాతీయ స్థాయిలో నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…

ఫ్యూచర్ లేని బీఆర్‌ఎస్

– ఫ్యూచర్ సిటీపై మాట్లాడుతుంటే నవ్వొస్తోంది – రెండేళ్లలో 108 ఎంవోయూలు కుదుర్చుకున్నాం – పెట్టుబడుల ఆకర్షణకు ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సిస్టం ఏర్పాటు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ఫ్యూచర్ లేని బీఆర్‌ఎస్ పార్టీ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నదని ఐటీ,…

కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఈమేరకు తెలంగాణ మున్సిపల్ చట్టం-2019కి సవరణ కోరుతూ ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్న…

ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులు రూ.180 కోట్లు విడుదల

– 3,008 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు లబ్ది హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధులు రూ.179.90 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక…

కూర‌గాయ‌ల్లో ర‌సాయ‌నాల విషం!

రాష్ట్ర  శాసనసభ  వేదికగా  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం వెల్లడించిన వాస్తవాలు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి సభ ముందు ఉంచిన గణాంకాలు , విశ్లేషణ, కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు… అది ప్రతి ఒక్క…

అమలుకాని హామీలు… 1000 రోజుల పాలన

“ఈ 1000 రోజుల్లో ఒక్కటా రెండా 100 సంఖ్యలో కుంభకోణాలు – పదుల సంఖ్యలో సంక్షోభాలతో కాంగ్రెస్ వైఫల్య పాలన తెలంగాణకు శాపంగా మారింది. కమీషన్ల కోసమే సమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కేవలం అధికారంలో ఉండబోయేది 825 రోజులు మాత్రమేనని గుర్తెరుగాలి. అటుపోను మీరు తెస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు పాలిటెక్నిక్…

తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన అగ్నివేశ్

“మాయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగ పాత్ర పోషించారు.  శ్రమదోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముఖ్యంగా దిల్లీ చుట్టుపక్కల ఉండే క్వారీల్లో కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. హత్యానేరం ఆరోపణల్లో 14 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. 2011వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్నివేష్ కూడా పాలు పంచు కున్నారు. కొందరు నిరసన…