ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు పెంచేందుకు యత్నం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – దిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను గణనీయంగా పెంచడంతోపాటు ఫిలిప్పీన్స్–తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి…




