Day July 16, 2026

బోనాల జాతర.. ప్రజలకు బీజేపీ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం, గంగ-జమున తహజీబ్‌కు ప్రతీక అయిన చరిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మగా నిలిచే ఈ బోనాల పండుగ మన జానపద వైభవానికి,…

విద్యుత్ వెలుగుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

మంత్రి చొరవతో 90 శాతం కేంద్రాలకు ఉచిత విద్యుత్ ఆరు నెలల్లోనే 9,800 కేంద్రాలకు సౌకర్యం భవిష్యత్ తరాలకు విద్యుత్ ఇవ్వని గత ప్రభుత్వం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చీకట్లు తొలగిపోతున్నాయి. చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసే అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై…

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

గ్రామదేవతల పూజలకు ఉద్దేశిత మైనది, తెలుగు జానపదుల సంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటిచెప్పే పండుగ. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణ లోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే…

తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే ప్రాథమిక డిమాండ్లపై మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాయి. విద్యార్థి జేఏసీలు ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.…