Day June 4, 2026

సీఎం రేవంత్ మెగా టూర్

cm Revanth Reddy

– పాలమూరు ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ – నారాయణపేట, గద్వాల సాగునీటి ప్రాజెక్టుల తనిఖీ.. – స్పాట్ లోనే కీలక ఆదేశాలు – బెంగళూరు నుంచి నేరుగా మక్తల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి – నెట్టెంపాడు, గూడెందొడ్డి రిజర్వాయర్ ను పరిశీలించిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, జూన్ 4: జిల్లాలోని…

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం

– వారి వివ‌రాలు సేకరిస్తాం – అఖిలపక్ష భేటీలో కమిటీ ఛైర్మన్‌ ‌కేశవరావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌4: ‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా పాల్గొన్న ఉద్యమకారులందరికి న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కె. కేశవరావు స్పష్టం చేశారు. ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ…

పరివర్తన సైనికుడు మాచన

– అమెరికా పత్రిక సైన్ టెక్ ప్రత్యేక కథనం – సమాజంలో మార్పునకు కృషి అద్భుతమని కితాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ఓ వ్యక్తి విజయం గురించి ఉన్న ఊళ్లో చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది. అంతకంటే గొప్ప విజయం సాధిస్తే మండలం దాటి జిల్లా వరకు, ఆపై రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ విషయం అవుతుంది.…

పోల‌వ‌రంతో భ‌ద్రాచ‌లానికి ముంపు ప్ర‌మాదం

– గ్రామాలు, ప‌రిశ్ర‌మ‌ల‌కు జ‌ల‌గండ‌మే – ముంపు బాధితుల‌కు త‌క్ష‌ణం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి -శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించాలి -పీపీఏ సీఈఓకు మాజీమంత్రి హ‌రీష్‌రావు లేఖ‌ – పోల‌వ‌రం ప్రాజెక్టు అధికార్ల‌కు లేఖ అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద…

గుండె లయ లోపాలను నిర్లక్ష్యం చేయొద్దు

– మీ గుండె గురించి మీ స్మార్ట్‌వాచ్ హెచ్చరించవచ్చు – ప్రపంచ హార్ట్ రిథమ్ వీక్ సందర్భంగా కేర్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ‘మీ గుండె స్పందన సక్రమంగా లేదు’ అని స్మార్ట్‌వాచ్ హెచ్చరిస్తే దానిని తేలిగ్గా తీసుకోకండి. చాలామంది దీనిని పరికరం లోపం, ఒత్తిడి లేదా నిద్రలేమి కారణంగా వచ్చి ఉండొచ్చని…

కీలక ఖనిజాల అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రం ప్రారంభం

– భారత్-యూకే భాగస్వామ్యంలో మరో కీలక మైలురాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్ 4 : భారత్-యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక మైలురాయి చేరుకుంది. 2025లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్…

మణిపూర్‌ను వెంటాడుతున్న భూమి, అస్తిత్వాల పోరాటం

“గత శతాబ్దపు తొంభైల కాలంలో నాగా, కుకీ సమాజాల మధ్య జరిగిన ఘర్షణలు వేలాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేశాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో తమ నివాస ప్రాంతాలను విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మనసుల్లో చెరిగిపోలేదు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు ఆ రక్తచరిత్ర మళ్లీ పునరావృతమవుతుందనే…