‌ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్‌ ‌ప్రార్థించారు. ఈ మేరకు లేఖ ద్వారా శుభాకాంక్షలు పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *