1
సిరితా దోచిన వచ్చును
సిరితా బంగారు లంకె
చిక్కిన వచ్చున్
సిరితా మోసం చేసిన
విరివిగ దక్కును
దొరకదు విత్తం నీతిన్
2
మేలు చేయు వాడు
మేలిమి బంగారు
కీడు చేయు వాడు
చీడ పురుగు
మంచి బుద్ధి తోడ
మసలు వాడె మనిషి
మనిషి మనిషి లాగ
మసల వలయు
-రేడియమ్
9291527757




