రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో చెలరేగుతున్న మంటలతో.. ప్రాణాపాయ స్థితిలో సిబ్బంది బిక్కుబిక్కుమంటు న్నారు .. ప్రాణాలు రక్షించుకోవడానికి కిటికీల ద్వారా బయటికి దూకారు.
ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం




