ప్రపంచంలో
ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో
కనిపించే బలమైన బంధం స్త్రీ.

ప్రతి ఒక్కరి బతుకులో
కొండంత గొప్పగా ఊహించని ఆధారం
కోరని వరంగా  కురిసే ఆనందం..
అమ్మ, అక్క, చెల్లి,భార్య,
పాత్ర ఏదైనా జీవితంలో
ఘనమైన ప్రేమకు
‘‘ఆమె’’ నిజరూపం.

(మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…)

-శ్రీసాహితి
9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *