మాజీ సిఎం   కేసీఆర్‌ను పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 11: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను  ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి బండారి లక్ష్మారెడ్డి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ని అడిగితెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page