పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి’ పథకాన్ని పటాన్ చెరు బస్ డిపో నందు రిబ్బన్ కట్ చేసి ఉచిత బస్ టికెట్లను మహిళలకు అందజేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
కే ఎస్ జి యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.