కొత్త మంత్రి వాకిటి మంత్రి సీతక్కతో భేటీ

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 14: నూతన మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో ప్రజాభవన్‌లో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరికి శాలువా కప్పి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page