నాగాలాండ్‌లో నరమేధం !
‘ఈశాన్య భారతం ఉలిక్కిపడింది
నాగాలాండ్ నెత్తుటి కాసారమైంది
కల్లోలిత ప్రాంతం అశ్రు సంద్రమైంది
కూలీలను తీవ్రవాదులుగా భ్రమించి
భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో
నిండు ప్రాణాలు గాలిలో కలిసాయి
ఈ దారుణ ఘటన పట్ల
కేంద్ర మంత్రి షా విచారం…
Read More...
Read More...