Tag telugu news

సమాచారాన్ని తొక్కిపెట్టాలనుకోవడం దారుణం 

Supreme shocks to ktr

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ సుంకిశాల ఘటనపై విజిలెన్స్ ‌నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమ‌ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. మేఘా సంస్థను…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు…

టెక్నాలజీ సాయంతో ప్రజల ముంగిటకు పౌర సేవలు

ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు ఁమీ టికెట్ఁ యాప్ ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 : ఇక నుంచి టికెట్ ఏదైనా ామీ టికెట్ ్ణ యాప్ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన…

మాజీ మంత్రి హరీష్‌ రావు హౌస్ అరెస్ట్

కోకాపేటలోని ఆయన గృహం వద్ద భారీ భ‌ద్ర‌త‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు విధిస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీష్‌ రావును…

ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా కీలక పాత్ర 

మతోన్మాదానికి వ్యతిరేకంగా కళారూపాలను రూపొందించాలి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ఘనంగా ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ 90 వసంతాల వేడుకలు దేశంలో ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా మూలాలు ఉన్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో…

నేడు తెలంగాణ తొలి దశ ఉద్యమ ప్రారంభ దినం

తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే పరిష్కారమని, రాష్ట్ర సాధనకై పోరాటం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969, జనవరి 9 న ఖమ్మం పట్టణంలో బి.ఎ.…

కేసీఆర్‌ ‌సారూ.. ఓసారి ద‌ర్శ‌న‌మివ్వ‌రూ..!

మా మనసులోని బాధల్ని చెప్పుకోవాలంటున్న క్యాడ‌ర్‌.. 13నెలలుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే కేసీఆర్‌.. లోకల్‌ ‌లీడర్లకు నో ఎంట్రీ ఫాంహౌస్‌లోకి ‘కోటరీ’సెలెక్టెడ్‌ ‌నేతలకే ప్ర‌వేశం వోట్లేసి గెలిపించినోళ్లకు యేండ్లు, నెలలైనా దక్కని దర్శన భాగ్యం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, నిరుత్సాహంలో క్యాడర్‌ 4 నెలలుగా ఖాలీగా ఉన్న మనోహరాబాద్‌ ‌మండల అధ్యక్షుడి పోస్టు ఇదీ గజ్వేల్‌…

ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సమాచార శాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగుల కు నూతన టెక్నాలజీతో…

ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందేలా చ‌ర్య‌లు

Minister Sridhar Babu

అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తాం పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడి కేంద్రాలు దృష్టి సారించాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు (Minister…