ప్రతి ఒక్కరికీ నాణ్యామైన విద్య అందించడమే లక్ష్యం : మంత్రి పొంగులేటి

పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్11: పేద ప్రజల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల…








