Tag telugu news online

ములుగు ఎన్‌కౌంట‌ర్‌పై అనుమానాలున్నాయ్‌..

Mulugu Encounter

వైద్య నిపుణల సమక్షంలో శవపరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్ ములుగు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : ములుగు జిల్లా ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంట‌ర్ పై పలు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈమేర‌కు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్య‌క్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై…

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Eturunagaram Encounter

Eturunagaram Encounter | ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోత‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్…

సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ద‌వాఖాన‌ల్లో త‌గిన‌న్ని మందుల‌ను అందుబాటులో ఉంచాలి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 30 : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాపించ‌కుండా పీహెచ్‌సీల్లో అవసరమైన సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాల‌ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ  అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం…

పూర్తి కావొస్తున్న సమగ్ర కుటుంబ సర్వే

ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు వివరాలను గోప్యంగా ఉంచుతున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఉపాధి, విద్య, ఆర్థిక, రాజకీయ, కులగణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకారోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని…

మనోశక్తి తో ఎయిడ్స్ పై పోరాటం

అవగాహన అప్రమత్తత ముఖ్యం ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులొచ్చినా ఎయిడ్స్ మహమ్మారి మాత్రం ఇంకా మందు కనుక్కోలేదు. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రపంచంలో ఎన్ని రోగాలొచ్చినా.. ఎన్ని వైరస్ లు వచ్చినా ప్రతి రోగానికి మందులు ఉన్నాయి. రెండేళ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారికి సైతం విరుగుడు కనిపెట్టాం. అయితే ఇప్పటికీ…

మానవ ఆరోగ్యానికి వినాశకరమైన పరిణామం!

మంచు మాటున మహా కాలుష్యం  వయస్సుపైనా ప్రభావం చూపుతున్న వైనం.. ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. మన దేశంలోని అనేక పట్టణాలు ప్రాంతాలు వాయుకాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.  ఆంధ్రా కాశ్మీర్‌గా కనువిందు చేసే చింతపల్లి, లంబసింగి ప్రాంతాలు దట్టమైన పొగమంచు పొరలచాటున కనిపించే అందమైన పర్వతాలు, లోయలు కాశ్మీర్‌ను తలపిస్తాయి. ఆహ్లాదకరంగా…

బంగ్లాదేశ్‌లో రాజకీయ శూన్యత!

ప్రధాని షేక్‌ హసీనా  ఈ ఏడాది జుల్కెలో  అధికారం నుంచి వైదొలిగిన నాటి నుంచి బంగ్లాదేశ్‌ లోని హిందూ మైనార్టీలు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. హసీనాను దించివేసే క్రమంలో మొదల్కెన అల్లర్లు, దారుణాలు పెరుగుతున్నాయే కానీ తగ్గ లేదు. హిందువులు లక్ష్యంగా ఈ అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌…

తెలుగు నాస్తికోద్యమ నాణానికి ఆంధ్ర బొమ్మ ‘గోరా’ – తెలంగాణ బొరుసు ‘సురమౌళి’

కాకతీయ కలగూర గంప – 9 ఒడ్డూ పొడుగు ఆకారంబీ చామనచాయ శరీరంబీ మెరుస్తున్న కళ్లుబీ సాధారణ తెల్లని కాటన్‌ లూజ్‌ పైజామా, లాల్చీబీ కంచు కంఠం – ఇదీ నేను ఎప్పుడో 60 ఏండ్ల క్రితం కనీసం 50 సార్లైనా చూసిన సురమౌళిగారు. మా ఇంట్లోనో లేదా వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు ప్రక్కన వున్న…

రెడ్‌ బీట్‌ రూట్‌లో ఆరోగ్య ప్రయోజనాలెన్నో…!

రెడ్‌ బ్లడ్‌ బీట్‌ రూట్‌ కి ఇది ఒక మంచి సీజన్‌, బీట్‌ రూట్‌ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్‌ రూట్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్‌ ఇది. మనకు సహజంగా లభించే పండ్లు కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార…