Tag telugu news online

వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను పూర్తిచేయాలి

Warangal Super Specialty Hospital

అస్త‌వ్య‌స్తంగా ఎంజీఎం హాస్పిటల్ నిర్వ‌హ‌ణ‌: మాజీ మంత్రి హరీశ్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 23 : వరంగల్ లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్  ఏర్పాటు చేశార‌ని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర తోపాటు తాను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. .…

డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్ జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన…

మళ్లీ జీఎస్టీ బాదుడు..

యూజ్డ్‌ కార్లపై జీఎస్టీ పెంపు! పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..! 1,500 వరకు ఉన్న దుస్తులపై 5% జీఎస్టీ  1,500 నుండి రూ.10,000 వరకు వస్త్రాలపై 18% జీఎస్టీ 10,000 కంటే ఎక్కువ విలువైన బట్టలపై 28% జీఎస్టీ షూస్‌, వాచీలపై పన్ను రేటు 28%కి పెంచాలని…

ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్.ప్రజాతంత్ర,డిసెంబర్ 21:  భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది , 5 రోజుల పర్యటన  ముగిసింది. భారత రాష్ట్రపతి ఈ నెల 17 న హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకింపేట విమానాశ్రయం  నుండి ప్రత్యేక…

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది

ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21: డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్… ఏసు ప్రభువు జన్మించిన నెల.. శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన నెల… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల.. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి రేవంత్…

శాసన సభ పదినిమిషాల ఆలష్యాన్ని తప్పుబట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు

Former minister Harish Rao fired on CM Revanth

గత ప్రభుత్వంలో ఏనాడూ ఇలా జరగలేదు  గత ప్రభుత్వం హయాంలో ఏనాడూ శాసన సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కాలేదని, ప్రజాప్రతినిధులే సభా నిబంధనలు పాటించకుంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ అనుమతితో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడారు. సమయం 10:10…

టవర్‌ ఎక్కిన హోంగార్డు

ఎన్నికల హామీని నెరవేర్చాలంటూ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి తమకు ఉద్యోగాలివ్వాలని ఓ మాజీ హోంగార్డు ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దిగేది లేదంటూ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వద్ద టవర్‌పైకి ఎక్కి భీష్మించుకు కూర్చున్నారు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను…

రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర మీది

కెటిఆర్‌పై మంత్రి సీతక్క విమర్శలు ‌రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ‌పార్టీదని పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. అసెంబ్లీలో రైతు బంధుపై చర్చ సందర్భంగా కౌలు రైతులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై మండిపడ్డారు. అద్దె• ఇంట్లో ఉంటున్న వ్యక్తి యజమాని అయితే…

పాలమూరును ఎండబెట్టారు

ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా పాలమూరును ఎండబెట్టిన ఘనులని జూపల్లి విమర్శలు ‌పాలమూరు ప్రాజెక్టులపై గత బిఆర్‌ఎస్‌ అబద్దాలుచెబుతోందని, ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. అబద్దాలు చెప్పడంలో బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆరితేరారని మండిపడ్డారు. నిజాలు చెప్పడానికి ధైర్యం కావాలన్నారు. పాలమూరును ఎండబెట్టి…