Tag telugu news online

బీజేపీని నమ్మితే అమ్మేస్తారు..

ఆదిలాబాద్‌లోని సీసీసీ విక్రయానికి కుట్ర మీకు కార్మికుల ఆర్థనాదాలు విపిపించవా? మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 4 : బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డుపై అమ్మేస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం…

మాకు న్యాయం చేయండి..

మామునూరు భూ నిర్వాసితుల ఆందోళన భారీగా తరలివచ్చిన రైతులు.. తీవ్ర ఉద్రిక్తత భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌వరంగల్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఉదయం నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్‌ ‌చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు…

పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

˜టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలి ˜ప్రభుత్వానికి ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్షించండి ˜ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి 4 : రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క…

మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్‌ ‌డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4  : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌ ‌కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…

ఉపాధ్యాయుల వోటును నోటుతో కొనడమా..?

ప్రమాదంలో చైతన్యవంతమైన వోటు…! రాజ్యాంగ తొలి ముసా యిదాలో శాసన మం డలి గురించి ప్రస్తా వించడం జరి గింది. బి.ఎన్‌.‌రావు తొలి రచన చేసి అంబేడ్కర్‌ ‌సారథ్యంలోని ముసా యిదా కమిటీ తుది రూపం ఇచ్చిన రాజ్యాంగ ముసాయిదాలోనూ శాసన మండలి ప్రస్తావన ఉంది. అయితే ముసాయిదాలో అధ్యాపకులకు, మేధావి వర్గానికి పెద్దపీట వేయలేదు.…

‌ప్రపంచాన్ని కలవరపెడుతున్న యుద్ధాలు

పపంచ దేశాలకు పాఠాలు  నేర్పిన ఉక్రెయిన్‌ ‌సమరం అహంకారపూరితంగా అగ్రరాజ్యాల దాడులు ఐక్యరాజ్య సమితి నిర్ణయాత్మక పాత్ర పోషించాలి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఈ మూడేళ్లలో  తీవ్ర ప్రభావం చూపింది. అనేక దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ప్రభావితమయ్యాయి. రష్యా అధినేత పుతిన్‌ అహంకారం, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మూర?త్వం కారణంగా…

బిజెపి మూస రాజకీయాలు !

BJP's stereotypical politics!

మొన్నటి దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం తరవాత బిజెపి ఏ మాత్రం తగ్గడం లేదు. దిల్లీ గెలుపును ఆకాశమంత చేసి ప్రచారం చేసుకున్నారు. దిల్లీ ఎన్నికలకు ముందే జరిగిన వరుస ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా రావడంతో ఇక బిజెపి మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతున్న వేళ…

తెలంగాణ భవిష్యత్ కు రాజకీయ విలువలు అవసరం 

 సీనియర్ ఎడిటర్ డాక్టర్ కే శ్రీనివాస్  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 4 :  “భవిష్యత్ తెలంగాణ కు ఒక రాజకీయ విలువల తో కూడిన విధాన చట్రం కావాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం  విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య…

విమానయాన పటంలో మరోమారు ‘మామునూరు’

పునరుద్ధ్దరించే ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ‌కోసం రాజకీయ కుమ్ములాట విమానాల రాకతో వరంగల్‌ ‌దశాదిశ మారనుందా ? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర,  ప్రత్యేక ప్రతినిధి ) వాయు యాన చిత్రపటంలో ‘మామునూరు’ ఎయిర్‌పోర్టుకు మరోసారి చోటు లభిం చింది. ఈ విమానాశ్రయ పునరుద్దరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన…