Tag telugu news online

బాధితులకు న్యాయం చేసిన తర్వాతే కూల్చివేతలు

మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కూల్చివేతలపై పత్రికల్లో, మీడియాల్లో కూల్చివేతలపై వొస్తున్న వార్తలపై దాన కిశోర్…

హైడ్రాను బూచిగా చూపించొద్దు..

భవిష్యత్ తరాల కోసమే మా తపన సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేయొద్దు.. ఇండ్ల కూల్చివేతలపై కమిషనర్‌ రంగనాథ్ ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్  స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కొన్ని కట్టడాలు కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తోందని…

హైడ్రా ప్రకంపనలు..!

ప్రతిపక్షాల విమర్శలు .. బాధితుల ఆర్తనాదాలు చట్టబద్దతపై ప్రశ్నిస్తున్న ఉన్నత న్యాయస్థానం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాజధాని నగరంలో హైడ్రా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెల్లవారితే ఎక్క‌డ బుల్డోజ‌ర్లు వ‌స్తాయో.. ఏ ప్రాంతం నేలమట్టమవుతుందో అర్థం కాని అయోమ‌య‌ పరిస్థితిలో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కనీసం ఇంట్లో విలువైన సామ‌గ్రిని…

ఆహారపు అలవాట్లే ఆయురారోగ్య నిర్ణేతలు!

దేశ ప్రధాన సమస్యల్లో పేదరికం, అధిక జనాభా, అవిద్య, ప్రజారోగ్యం, ఆర్థిక – సామాజిక అసమానతలు లాంటి పలు సమస్యలతో పాటు ఆహార అభద్రత సంక్షోభం అనాదిగా వెంటాడుతున్నాయి. నేడు ఆహార భద్రత సాధనలో కొంత మెరుగైన ఫలితాలను సాధించిన భారతంలో పోషకాహార భద్రత మాత్రం అందని ద్రాక్షే అవుతున్నది. ముఖ్యంగా పోషకాహార లోప విష…

సమాచారం అంతా ‘వెబ్‌’ గుప్పిట్లోనే…!

1948లో ట్రాన్సిస్టర్‌ అనే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరం కనుగొన్న తరువాత ఎలక్ట్రానిక్స్‌ రంగం రూపురేఖలు మారిపోయాయి. దీని సహాయంతో ఎలక్ట్రానిక్‌ చిప్లు తయారుచేసారు. కంప్యూటర్లు తయారు చేయబడ్డాయి. దీనికి తోడు అంతర్జాలం కనుగొనిన తరువాత ఈ రంగం వెనుకకు తిరిగి చూడలేదు. జీవితంలో అంతర్భాగం: ప్రస్తుతం అంతర్జాలం( ఇంటర్నెట్‌ ) లేని రంగం లేదంటే అతిశయోక్తి…

‘ఆమె’ దార్శనికత అనితర సాధ్యం!

కొత్త దృష్టికోణం, మంచి ఆర్థిక రాబడి అక్షయ ఇంధన రంగంలో మహిళల ప్రాతినిధ్యం! ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు రానున్న దశాబ్దంలో పనిచేసే వయసున్న జనాభా మన దేశంలో అందరికన్నా ఎక్కువగా అంటే 100 కోట్లకు పైగా ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది పనిచేసే జనాభాతోపాటు విద్యావంతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఒక మంచి పరిణామంగా…

కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధ‌రిస్తాం..

ఎన్నికల ప్రచారంలో పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా శ్రీనగర్‌, సెప్టెంబర్ 28 :‌ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్ప‌ష్టం చేశారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేయడానికి జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ…

తెలంగాణ గ‌ర్వించద‌గిన క‌ళాకారుడు జ‌య‌రాజ్‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌ జ‌య‌రాజ్ జీవిత‌చ‌రిత్ర‌పై పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 28 : తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జయరాజ్ అని, స్వాతంత్య్రానికి పూర్వమే ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్ లో తనదైన ప్రతిభతో ప్రత్యేక ముద్ర వేసి గొప్ప హీరోగా వెలుగొందాడని…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

Laws should be tightened

 అత్యాచార కేసుల్లో ముందుగా  కఠిన శిక్షలకు పూనుకోవాలి… దేశమంతా ఇపుడు అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి పాలకుల వరకు ఇదే చెబుతున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా ఇదే విషయాన్ని ముందుంచారు. నిజంగానే ఉరిశి విధించాల్సిందే. మనదేశంలో స్త్రీని గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు…