Tag telugu kavithalu

రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : వికారాబాద్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపికయ్యారు.   ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్‌ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్‌ కుమార్‌ 1964 జూన్‌ 4న తాండూరు మండలం బెల్కటూర్‌…

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…

పాలకులం కాదు…సేవకులం

ప్రజల త్యాగాల పునాదుల విూద ఏర్పడిన రాష్ట్రం ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన దశాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం ప్రగతి భవన్‌ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు ప్రజలకు అందుబాటులో జ్యోతిభా పూలే ప్రజాభవన్‌ నేడు పది గంటలకు ప్రజా దర్బార్‌ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు మొదటిసారిగా ప్రజలనుద్దేశించి  ఉద్వేగంగా మాట్లాడిన సిఎం రేవంత్‌ రెడ్డి…

సచివాలయానికి కోదండరామ్‌

కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల సంబురాల్లో పాల్గొన్న టిజెఎస్‌ అధ్యక్షుడు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సిఎంగా నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ॥ కోదండరామ్‌…

నేడు కొలువుతీరనున్న కాంగ్రెస్‌ కొత్త మంత్రివర్గం

భట్టికి ఆర్థిక, సీతక్కకు హోమ్‌…మదన్‌మొహన్‌కు ఐటి శాఖ? టిజెఎస్‌కు కోదండరామ్‌కు ప్రత్యేక గుర్తింపు డిసెంబర్‌ 6 : కాంగ్రెస్‌ కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మరికొందరు మంత్రులు ప్రమాణ…

విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి?

నేడు  ఈస్ట్‌ ఇండియా కంపెనీ పోలీస్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టిన దినం 1792లో డిసెంబర్‌ 7వ తేదీన భారత  దేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం,17 ఆగష్టు 1860 నాడు పోలీస్‌ కమీషన్‌ ఏర్పాటు చేసింది. పోలీస్‌ కమీషన్‌ తన, నివేదికను 3 అక్టోబర్‌ 1860, నాడు…

మధిరలో చరిత్ర సృష్టించిన ‘భట్టి’…అందరివాడు..!

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సరికొత్త చరిత్ర సృష్టించారు.  ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నాలుగో పర్యాయం విజయం సాధించి రికార్డు నెలకొల్పారు భట్టి విక్రమార్క. మధిరలో నాలుగోసారి విజయం సాధించిన మధిర నియోజకవర్గ చరిత్రను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఒకే అభ్యర్థి…

నేడు సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

మధ్యాహ్నం 1.04కు ముహూర్తం ఖరారు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్‌ శాంతి కుమారి ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ప్రముఖులు, అమరుల కుటుంబాలకు ఆహ్వానం ప్రమాణ స్వీకారం వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 : రాష్ట్ర 2వ సిఎంగా రేవంత్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం ఎల్‌…

పార్లమెంట్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం

ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం ఎంపిలను హెచ్చరించిన స్పీకర్‌ ఓమ్‌ బిర్లా న్యూ దిల్లీ, డిసెంబర్‌ 5 : లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని..సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డుల ప్రదర్శన సరికాదన్నారు. ఇది పార్లమెంటరీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ…