Tag telugu kavithalu

కాంగ్రెస్‌ హామీ ఇంటర్నేషనల్‌ మోడల్‌ స్కూల్‌

వొచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో వొస్తుందా ? తెలంగాణ స్వరాష్ట్రం అనేక ప్రజా ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస ఎమ్మెల్యేల సంఖ్యను ఈ మూడో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లతో…

తరాల అంతరాలు… ఆలోచనల్లో వ్యత్యాసాలు

కాలచక్ర గమనంలో మార్పు అనివార్యం. నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ నానో యుగం వరకు మానవ నాగరికతలో అనంత మార్పలు చోటు చేసుకున్నాయి. నాడు ఉత్తరాలతో సమాచారం పంపించాం. నేడు క్షణంలో ఈ-మెయిల్‌ ఉత్తరాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. నాడు కాలినడకన ప్రయాణాలు చేస్తూ మనిషులు కలవడం చూశాం. నేడు వీడియో కాల్‌తో విశ్వాన్ని…

శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రులు

ప్రజల కోరిక మేరకే ప్రభుత్వ పాలన మీడియాతో మంత్రులు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఆదివారం భద్రాద్రి రాముని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోసం మంత్రులకు  స్వాగతం పలికిన భద్రాద్రి దేవాలయం అధికారులు, అర్చకులు. రామాలయం అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన…

వాకర్‌ సాయంతో నడిచిన మాజీ సిఎం కెసిఆర్‌

సంపూర్ణంగా కోలుకోవడానికి 6`8 వారాల సమయం వెల్లడిరచిన యశోదా వైద్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స  విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి…

హావిూలు నిలబెట్టుకోవడం మాకు ఎరుకే

రెండు హావిూలను ప్రారంభించింది హరీష్‌కు తెలీదా ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలపై మంత్రి జూపల్లి ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు కామన్‌ సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని..ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హావిూలను ప్రారంభించామని కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని…

బిఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కెసిఆర్‌

ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నివాళి ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికయ్యారు. శనివారం బీఆర్‌ఎస్‌ పీపీ నేత కేశవరావు అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ను ఎల్పీ నేతగా…

మాట ఇచ్చి స్వరాష్ట్ర కల నెరవేర్చిన సోనియా గాంధీ

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన తల్లి ఆమె పుట్టిన రోజు డిసెంబర్‌ 9న రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన పండుగ రోజు తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు నేటి నుంచి అమలు వంద రోజుల్లో అమలులోకి మిగితావి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి…

సిఎంగా రేవంత్‌రెడ్డి రెండు రోజుల ప్రయాణం- రెండు పథకాలు

 గెస్ట్‌ ఎడిట్‌, మండువ రవీందర్‌రావు ఇరవై నాలుగేళ్ళపాటు తెలంగాణ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునే కాకుండా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఒక దశాబ్ధకాలం ఏకచ్ఛాత్రాధిపత్యంగా ఏలిన కెసిఆర్‌ను మరుగునపడేసి అత్యధిక ప్రజల మద్దతును కూడగట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌రెడ్డి  రెండు రోజుల్లోనే ప్రజలకిచ్చిన మాటను నిలుపుకోవడం ద్వారా మరోసారి ప్రజల…

ఎవరెన్ని విమర్శలు చేసినా బిజెపిదే భవిష్యత్‌

పార్లమెంటులో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం బిజెపి నేత ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ఎన్ని విమర్శలు వొచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన…