ఎన్ఎస్ఎస్ లక్ష్మా రెడ్డి ఇక లేరు

చేవెళ్ల మాజీ శాసనసభ్యులు, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి (84) అనారోగ్యం తో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడైన లక్ష్మారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్…








